ప్రపంచం14 గంటల క్రితం
సీఈఓ జెన్సన్ హువాంగ్ చైనా గూఢచర్యానికి లక్ష్యమయ్యారా? ఎన్విడియా బోర్డు దర్యాప్తు
చైనా నిఘా ఏజెంట్‌గా అమెరికా అధికారులు భావిస్తున్నట్టు చెబుతున్న ఓ వ్యాపారవేత్తతో సంబంధాన్ని హువాంగ్ ఒప్పుకున్నారు; ఆరోపణలు దుష్ప్రచారమని చైనా అంది.