● ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు20 గంటల క్రితం
ఏపీ పరిషత్ తుది ఫలితాలు: 582 జెడ్పీటీసీల్లో 499 ఎన్డీఏకు; నవంబర్ 26 నుంచి పంచాయతీ పోరు
వైఎస్సార్సీపీకి 76 జెడ్పీటీసీ, 1,711 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో పోలింగ్; 100 పట్టణాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.